WGL: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆదివారం వ్యాపారులు టెండర్ నిర్వహించారని రైతులు ఆరోపించారు. గతంలో టెండర్ డబ్బుల దుర్వినియోగం జరిగినట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చినప్పుడు టెండర్ నిషేధించారు. అయినప్పటికీ, కమీషన్ వ్యాపారుల పేరుతో అధికారులు కుమ్మక్కు నిబంధనలకు విరుద్ధంగా టెండర్ నిర్వహించినట్లు రైతులు తెలిపారు.