MBNR: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలోని సభా ప్రాంగణంలో సీఎం బ్రోచర్లను సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. అనంతరం మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి దామోదర రాజనర్సింహాలతో కలిసి టీ షర్టులను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు.