BHNG: వెనిజులాపై అమెరికా సామ్రాజవాద కాంక్షతో దాడి చేసిందని CPI(ఎం)ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆదేశ ప్రజల ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న అధ్యక్షులు నికోల మధురోను, ఆయన భార్యని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు. నిన్న పట్టణ కేంద్రంలోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద నిరసనలు చేశారు.