WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని నాగరాజు పల్లె (మద్ది మేడారం) ట్రస్ట్ ఛైర్మన్‌గా పబ్బు రాజేష్‌ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నియమించినట్లు ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రస్ట్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.