ASF: కాగజ్ నగర్ పట్టణంలోని తన నివాసంలో 5వ రోజు నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబును ప్రభుత్వ వైద్యులు సుధీర్, లోకేష్‌లు శుక్రవారం పరీక్షించారు. ఎమ్మెల్యే నుంచి పరీక్షల నిమిత్తం రక్తం సేకరించారు. MLA ఆరోగ్య పరిస్థితి గురించి బ్లడ్ రిపోర్ట్స్ రాగానే తెలియజేస్తామని వైద్యులు పేర్కొన్నారు.