HYD: TGFD, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సింథటిక్, గాజు పూత ఉన్న మాంజాపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. HYDలో స్పెషల్ డ్రైవ్ సాగుతోంది. మాంజా విక్రయిస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972 సెక్షన్ 51 ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయి. మీకు మాంజా కనిపిస్తే వెంటనే 1800 4255 364, 040-23231440 కాల్ చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు చేపడతామని HYD TGFD ట్వీట్ చేసింది.