BHPL: సీపీఐ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం పట్టణంలో ఇవాళ నిర్వహిస్తున్న శత జయంతి ఉత్సవాలకు రేగొండ, గోరికొత్తపల్లి మండలాల నుంచి వందలాది మంది సీపీఐ నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో బయలుదేరారు. సీపీఐ సీనియర్ నాయకులు మామిడాల సమ్మిరెడ్డి బస్సుకు జండా ఊపి ప్రారంభించారు. CPI నాయకులు మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ CPI అని అన్నారు.