PDPL: ఓదెల మండలం శానగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా 26 ఏళ్ల యువకుడు జీల రాజు యాదవ్ 14 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఓదెల మాజీ జడ్పీటీసీ గంట రాములు మద్దతుతో బరిలో దిగి అతి చిన్న వయసులోనే సర్పంచ్‌గా గెలుపొందారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు.