NRML: జిల్లాలో నూతనంగా 13 పూర్వ ప్రాధమిక పాఠశాలలను ఈ విద్య సంవత్సరం నుండి ప్రాధమిక పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో భోదించుటకు 13 మంది భోధకులు, 13 మంది ఆయాలను నియమించినట్లు తెలిపారు. ఇందుకు ఈ నెల 25వ తేదీ వరకు విద్యా శాఖ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.