ADB: భోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలోని వాసుకేశ్వర మహాదేవ్ ధామ్ 3వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పూజించిన లడ్డూను వేలం వేశారు. ఈ వేలంపాటలో ఆదిలాబాద్ దుబ్బగూడా గ్రామానికీ చెందిన సంధ్య రూ.42,001 వేయిలకు లడ్డూ దక్కించుకున్నారు. ఆలయ పూజారి సాయికిరణ్ ఆయనకు లడ్డూను అందించారు.