NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన పలువురు సర్పంచ్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి ఆయన అభినందనలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన నూతన సర్పంచ్లకు సూచించారు.