BDK: నేటి వ్యవస్థలో అంతరాలు లేని సమాజం కోసం యువత ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్ యువతకు పిలుపునిచ్చారు. ఆదివారం అశ్వాపురం మండల సీపీఐ పార్టీ కార్యాలయంలో రెడ్డిబోయిన వెంకన్న అధ్యక్షతలో ఏఐవైఎఫ్ మండల విస్తృతస్తాయి సమావేశం నిర్వహించారు. భారతదేశంలో యువజన సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు.