HNK: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు తప్పకుండా పదవులు వస్తాయని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో మంగళవారం ఏఐసీసీ పరిశీలకులు నవ జ్యోతి పట్నాయక్, మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యేలతో కలిసి ఎంపీ పాల్గొన్నారు.