WNP: పట్టణంలోని 21వ వార్డు హరిజనవాడకు చెందిన ఎల్లమ్మ, దావీదు వృద్ధదంపతులు అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి ఇవాళ వారి నివాసానికి చేరుకొని ఎల్లమ్మ, దావీదు పార్టీవదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాదిత కుటుంబ సభ్యులను చిన్నారెడ్డి పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు.