సంగారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోరోడ్డు భద్రత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమెమాట్లాడుతూ.. ముఖ్యంగా లకడారం, కంది, నోవాపాన్, ముత్తంగి స్వీట్హార్ట్ కార్నర్, రుద్రారం గీతంరోడ్, కవలం పేట్ మామిడిపల్లి ఎక్స్ రోడ్ వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.