NRML: సోమవారం బీఎస్పీ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం మంచిర్యాల జిల్లా రాక్ పార్టీ ఏసీ హాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంఛార్జ్ జగన్మోహన్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ హాజరవుతారని ఆయా జిల్లాల ఇంఛార్జ్లు, నియోజకవర్గ, మండల ఇంఛార్జ్లు, నాయకులు సమావేశానికి హాజరుకావాలని కోరారు.