WGL: వర్ధన్నపేట పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా, వికసిత భారత్ లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడంలో మనం కూడా భాగస్వామ్యం కావడం కోసం అతిపెద్ద కార్యకర్తల సమూహం గల భారతీయ జనతా పార్టీలో చేరాలని మాజీ శాసన సభ్యులు, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ పిలుపునిచ్చారు.