HYD: బీఎన్ రెడ్డి నగర్, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, సిరిపురి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల 5 భవనాలను GHMC అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలో స్థానికులు అడ్డుకోబోయారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ జీహెచ్ఎంసీ అధికారులు ఆ భవనాలను సీజ్ చేశారు.