PDPL: మంథని డివిజన్ పరిధిలోని మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాలకు 2023 సంవత్సరంలో 24 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. అయితే పంచాయతీ భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతూ ఉండటంతో ప్రజలు సోదర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.