WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా 2024-2025 సంవత్సరానికి సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించబడ్డ కృష్ణా రెడ్డితో ములుగు కలెక్టర్.. కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయాలను ఇరువురు చర్చించారు. ధాన్యం కొనుగోలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆయనకు సూచించారు.