ADB: రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24న హైదరాబాద్ పటాన్‌చెరువులో నిర్వహించనున్న భారీ బహిరంగ సమావేశంలో పాల్గొనడానికి జిల్లా కేంద్రానికి చెందిన రేషన్ డీలర్లు సోమవారం రాత్రి బయలుదేరారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. హెల్త్ కార్డులు, తదితర డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రేషన్ డీలర్లు కోరారు.