బాదంపప్పును నీటిలో నానబెట్టి రోజుకు ఎనిమిది గంటల పాటు తింటే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. బ
బాదం పప్పు తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారం తీసుకునే వారు చాలా మంది రోజూ మూడు, నాలుగు బాదం గింజల్న