న్యూజిలాండ్తో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
దక్షిణాఫ్రికా: లారా, బ్రిట్స్, అన్నెకే బాష్, క్లో ట్రయాన్, మారిజానే, లూస్, క్లెర్క్, డెర్క్సెన్, సినాలో జాఫ్తా(w), మ్లాబా, అయాబొంగా ఖాకా.
న్యూజిలాండ్ : సుజీ బేట్స్, జార్జియా, అమేలియా, సోఫీ, బ్రూక్, మాడీ గ్రీన్, ఇసాబెల్లా, రోజ్మేరీ మెయిర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్.
Tags :