భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ కాన్పూర్‌లో జరుగుతుంది. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే లంచ్ బ్రేక్ సమయానికి యంగ్ బౌలర్ ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీశాడు. కాగా ప్రస్తుతం క్రీజ్‌లో శాంటో(28), మెమినల్ హక్ (17)లు ఉన్నారు. అయితే పూర్తి స్కోర్ 74/2గా కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే మరోవైపు చినుకులు పడుతుండటంతో గ్రౌండ్‌పై కవర్లు కప్పారు.