మహిళల టీ20 వరల్డ్ కప్‌ను న్యూజిలాండ్ కొల్లగొట్టింది. 159 పరుగుల చేధనలో అమేలియా (24/3) విజృంభణతో సఫారీ జట్టు ఒత్తిడిలో పడిపోయింది. కెప్టెన్ లారా(33) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. దీంతో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో గెలిచింది. సఫారీ జట్టు 20 ఓవర్లలో 126/9 మాత్రమే చేయడంతో టీ20 వరల్డ్ కప్ కివీస్ జట్టు సొంతమైంది.