AP: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లుక్ అవుట్ నోటీసును క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేశారు. ఈనెల 25వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా LOC ఇవ్వడంపై కోర్టు ధిక్కరణ కింద క్వాష్ పిటిషన్ వేసినట్లు సమాచారం.