TG: తమ డిమాండ్లు పరిష్కరించాలని TGSP కానిస్టేబుళ్లు ఇటీవల ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సస్పెండైన, తొలగించిన, ఆందోళనలో పాల్గొన్నవారికి వచ్చే నెల నుంచి వేతనాలు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 39 మందిని సస్పెండ్, 10 మంది సర్వీసు నుంచి తొలగించినవారు. 21 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.