బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు బెంగాల్ సాహకారం కావాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బంగ్లాతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు తమ మధ్య సమన్వయం చేసుకోవాలని అక్రమ చొరబాట్లను బీఎస్ఎఫ్తో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇప్పటికే అస్సాం, త్రిపుర ప్రభుత్వాలు బీఎస్ఎఫ్తో కలిసి పని చేస్తున్నాయని, బెంగాల్ కూడా చొరబాట్లను అడ్డుకునేందుకు సహకరిస్తే ప్రయత్నం సఫలం అవుతుందన్నారు.