AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు పార్థిబన్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ క్రమంలో పలు విషయాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. కాగా, పార్థిబన్ దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించగా.. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు.