దోమలు ఎవరిని పడితే వారిని కుట్టవట. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ వాళ్లను మాత్రమే కుడతాయట. అయితే మనుషుల రక్తంలో O+, O-, A+, A-, AB+, AB-, B+, B- గ్రూపులు ఉంటాయి. వీటిల్లో దోమలకు ‘O’, ‘A’ గ్రూపులు ఇష్టమట. ఈ గ్రూపులు ఉన్న మనుషుల శరీరంలో నుంచి వచ్చే వాసన వాటికి రుచిగా అనిపిస్తుంది. అందుకే వీరిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి.