AP: భోగాపురం విమానాశ్రయంపై TDP, YCP మధ్య క్రెడిట్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో TDP నేత ప్రజెంటేషన్ ఇచ్చారు. CM చంద్రబాబు 2016లోనే విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ అనుమతులు తెచ్చారని, అంకురార్పణ కూడా ఆయనే చేశారని పేర్కొన్నారు.ఇందులో గత YCP సర్కార్ చేసిందేమీ లేదని.. CBNపై పెరుగుతున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.