షుగర్ బారిన పడిన వారు రైస్ తినడం వల్ల షుగర్ పెరిగే ప్రమాదముందని భయపడుతుంటారు. కానీ షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే బియ్యంతో పాటు బెండకాయలను కూడా కలిపి ఉడికించండి. దీంతో బెండకాయల్లోని ఫైబర్ అన్నంలో కలిసినప్పుడు భోజనం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అప్పుడు రక్తంలోని చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. ఈ అన్నం ప్రీ బయోటిక్ లాగా పనిచేసి పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.