➢ వాల్నట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంతో మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ➢ సాల్మన్ చేప మెదడుకు ఎంతో మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల నిధి. ఈ ఆమ్లాలు న్యూరాన్లు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, అలసటను తొలగిస్తుంది. ➢ నిత్యం బాదంపప్పు తినడం వల్ల మెదడు, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ➢ పాలకూరలో ఉండే ఫోలేట్, ఐరన్, విటమిన్ కె వంటి పోషకాలు మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.