TG: మేడారంలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆధునీకరించిన మేడారం గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించారు. వనదేవతలకు సీఎం రేవంత్ కుటుంబం తొలిమొక్కు సమర్పించారు. మనువడితో కలిసి రేవంత్ తులాభారం సమర్పించారు. 68 కిలోల బెల్లాన్ని వనదేవతలకు ఇచ్చారు. సమ్మక్క – సారలమ్మ దర్శనం తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరానున్నారు.
Tags :