TG: సంక్రాంతి వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సంగారెడ్డిలో చైనా మాంజాతో యువకుడి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాంజా విక్రయిస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో పిల్లలు, యువత జాగ్రత్తగా ఉండాలన్నారు.