TG: నివేదికపై మాత్రమే మాట్లాడాలని హరీష్ రావును కోరుతున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కాళేశ్వరం అక్రమాలపై శిక్ష తప్పించుకోలేరని తెలిపారు. అనేక తప్పుడు పనులు చేసి ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. జస్టిస్ ఘోష్ కమిషన్ను కోర్టులో రద్దు చేయించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.