TPT: తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో బుధవారం ఉదయం దర్శించుకున్నారు. వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Tags :