TG: హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చిట్యాల, పెద్దకాపర్తి, కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. పోలీసులు, టోల్గేట్ల నిర్వాహకులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ అధికంగా ఉండటంతో పోలీసులు ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలను పలుచోట్ల దారి మళ్లిస్తున్నారు.