అధికార మార్పిడిలో భాగంగా అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారిగా రిటైర్డ్ జనరల్ కీత్ కెల్లాగ్ను ఎంపిక చేశారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.