ఇటీవల కాలంలో ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ వాడకం పెరిగింది. వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చాక గంటల తరబడి వాటిని చెవుల్లోనే పెట్టుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల చెవుల్లో 11రెట్లు అధికంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని పరిశోధనల్లో తేలింది. ఒకరి ఇయర్ ఫోన్స్‌ను మరొకరు వాడినా ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అయితే వాటిని శుభ్రపరచుకుని ఇతరులు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వినికిడి సామర్థ్యం కూడా తగ్గుతుందని తెలిపారు.