AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ కానున్నది. మంత్రివర్గ సమావేశంలో రిలయల్ టైం గవర్నెన్స్ 4.0 వెర్షన్‌పై చర్చించే అవకాశం ఉన్నది. సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలపై చర్చలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా తరలింపు అంశాలపై డిప్యూటీ సీఎం ప్రస్తావించే అవకాశం ఉన్నది.