AP: వైసీపీ కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హెచ్చరించారు. డోన్ మండలం కొత్తబురుజులో మృతిచెందిన వెంకట్రామిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. వెంకట్రామిరెడ్డి మృతికి కారకులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
Tags :