TG: రాష్ట్రంలో నిరంకుశ, దౌర్ట్భాగ్య పాలనను తరిమికొట్టి ప్రజలు ప్రజాస్వామ్య పాలనను తెచ్చుకున్నారని మంత్రి చామల కిరణ్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్ పార్టీ.. వంద సీట్లు ఎలా గెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఆరు నెలల క్రితమే బీఆర్ఎస్కు ప్రజలు వాతలు పెట్టారని చెప్పారు. ఎక్స్ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న కేటీఆర్కు.. ఎలాన్ మస్క్ సన్మానం చేస్తారని అభిప్రాయపడ్డారు.