వాట్సాప్ చాట్లను పర్యవేక్షించడానికి భారత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందనే వార్తలు కొందరు వ్యక్తులు వైరల్ చేస్తున్నారు. చాట్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు. దీంతో వైరల్ చేస్తున్న వార్తలు ఫేక్ అని PIB #factcheck యూనిట్ హెచ్చరించింది. ఇలాంటి న్యూస్లు నమ్మవద్దని కోరింది.