అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రాన్స్ జెండర్ సారా మెక్ బ్రైడ్ విజయం సాధించారు. డెలవేర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్‌బ్రైడ్ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.