కోలీవుడ్ నటుడు శింబు కొత్త సినిమా ప్రకటించారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమిళ్లో విజయవంతమైన తన ‘ఓ కడవులే’ను తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో అశ్విన్ రీమేక్ చేసి మెప్పించారు.
Tags :