మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ మీనన్‌ను ఏడేళ్లుగా ఓ మహిళ వేధిస్తోంది. ఈ విషయాన్ని సుప్రియ తాజాగా వెల్లడించారు. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలతో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తోందని తెలిపారు. 2018 నుంచి ఈ వేధింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.