టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో సామ్ తండ్రి మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Tags :