• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

కరోనా నాజల్ వ్యాక్సీన్ ధరను వెల్లడించిన భారత్ బయోటెక్

భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. తమ ఇన్‌ట్రాన్సల్ కోవిడ్ 19 వ్యాక్సీన్ ఇన్‌కోవాక్(iNCOVACC) డోస్ ధరను రూ.800గా నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ మంగళవారం తెలిపింది. అయితే ఇది ప్రయివేటు మార్కెట్ ధర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డోస్ ధర రూ.325గా పేర్కొంది. దీనిపై 5 శాతం జీఎస్టీ ఉంటే కనుక డ...

December 28, 2022 / 03:32 PM IST

కరోనాను మించిన వ్యాధి… మెదడు తినే అమీబా.. వ్యక్తి మృతి..!

ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. కాస్త తగ్గుముఖం పట్టిందనుకునేలోపు.. బీఎఫ్7 రూపంలో కొత్త వేరియంట్ కలకలం రేపడం మొదలుపెట్టింది. దీనికే ప్రజలు భయపడుతుంటే… తాజాగా కొత్తరకం మరో వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇది మరింత ప్రమాదకారిగా తెలుస్తోంది. మెదడు తినే అమీబా ఒకటి కొత్తగా పుట్టుకు వచ్చింది. దీని కారణంగా దక్షిణ క...

December 27, 2022 / 11:04 PM IST

కర్నాటకలో వెలుగు చూసిన జికా వైరస్

కర్నాటకలో తొలి జీకా వైరస్ కేసు వెలుగు చూసింది. రాయచూర్ జిల్లాకు చెందిన అయిదేళ్ల బాలుడిలో జీకా వైరస్ను గుర్తించారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలినట్లు ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. జీకా వైరస్ను గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. దీనిని ఎదుర్కొనేందుకు తమ శాఖ సంసిద్ధంగా ఉందన్నారు. పుణే లాబ్ రిపోర్ట్ ప్రకారం కర్నాటక రాయచూర్ జిల్లాకు చెందిన అయిదేళ్ల ...

December 13, 2022 / 07:56 PM IST