శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, ఆశ్వయుజమాసం, బహుళపక్షం అమావాస్య: సా. 4-45 తదుపరి కార్తిక శుక్లపక్ష పాడ్యమి; స్వాతి: తె. 3-03 తదుపరి విశాఖ; వర్జ్యం: ఉ. 6-47 నుంచి 8-33 వరకు; అమృత ఘడియలు: సా. 5-21 నుంచి 7-07 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-18 నుంచి 9-04 వరకు తిరిగి మ. 12-07 నుంచి 12-52 వరకు; రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు; సూర్యోదయం: ఉ. 6.02; సూర్యాస్తమయం: సా.5.27 కేదారవ్రతం, ఆకాశదీపారంభం.
Tags :